“జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు అమరావతి పరిసర ప్రాంతాలలో 1200 కోట్ల విలువ చేసే 62 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు”
What FACTLY found
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆస్తికి సంబందించిన ఈ ఆరోపణలు 2018 నుంచి ఉన్నాయి. తన 2019 ఎన్నికల అఫిడవిట్‌ను పరిశీలించగా, అందులో మంగళగిరి మరియు కాజా గ్రామాలలో 2018లో కొన్న 0.9033 మరియు 2.07 ఎకరాల భూమికి సంబంధించిన వివరాలు మాత్రమే ఉన్నాయి. ఇక వైరల్ అవుతున్న పోస్టులో ఉన్న సర్వే నెంబర్‌లను “మీ భూమి” వెబ్‌సైట్లో వెతకగా ఎటువంటి భూ రికార్డులు లభించలేదు. 2020లో జనసేన పార్టీ ఇవే ఆరోపణలను ఖండిస్తూ ఇటువంటి తప్పుడు ప్రచారం చేసే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని స్పష్టం చేసింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 18 October 2022. FACTLY (India) looked into it and published its finding on 20 October 2022, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/ravi.guntru.1/posts/pfbid0QAD83P2qMK92jZA5PNgLDYM4GAgpdHzrFypDh2…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.