“కూరగాయాలపై ముస్లిం వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన ఇటీవల భారతదేశంలో బయటపడినట్టే, లండన్‌లోని 124 ఇస్లామిక్ రెస్టారెంట్లపై అక్కడి పోలీసులు రైడ్స్ నిర్వహించి మూత్రం మరియు మలవిసర్జన కలిపిన ఆహారాలను గుర్తించారు”
What FACTLY found
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలి జిల్లాలో ఒక ముస్లిం వ్యక్తి కూరగాయాలపై మూత్రవిసర్జన చేసి వాటిని ప్రజలకు అమ్ముతున్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ దేశంలో కూడా పలు సార్లు మూత్ర మరియు మలవిసర్జన చేసిన ఆహార పధార్ధాలను ముస్లింలు అమ్మిన ఘటనలు గతంలో భయటపడ్డాయి. కానీ, లండన్ పోలీసులు 124 ఇస్లామిక్ రెస్టారెంట్లపై ఒకేసారి రైడ్ నిర్వహించి మల మరియు మూత్ర విసర్జన కలిపిన ఆహారాలను గుర్తించినట్టు ఇటీవల లేదా గతంలో ఎప్పుడూ రిపోర్ట్ కాలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 22 September 2022. FACTLY (India) looked into it and published its finding on 23 September 2022, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/janaki.padhuka/posts/pfbid02Rt7xB8gq9xe2eLmoX4EbzT7vtFCSYjC6WAt2…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.