“13 ఏప్రిల్ 2024న విజయవాడలో ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి ఘటన పై వైసీపీ నాయకుడు కొడాలి నాని స్పందిస్తున్న దృశ్యాలు.”
What FACTLY found
నవంబర్ 2022లో నందిగామలో చంద్రబాబు రోడ్ షో పై జరిగిన రాళ్లదాడి ఘటనపై అప్పట్లో కొడాలి నాని స్పందిస్తున్న వీడియోలోని కొంత భాగాన్ని క్లిప్ చేసి ఇటీవల ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి గురించి కొడాలి నాని అన్నట్లు షేర్ చేస్తున్నారు. వాస్తవంగా, కొడాలి నాని చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 14 April 2024. FACTLY (India) looked into it and published its finding on 23 April 2024, 9 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reel/C5u5HvmJqSL/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.