“రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారనే ఆరోపణలపై నలుగురు వ్యక్తులను బహిరంగంగా ఉరితీస్తున్న దృశ్యాలు.”
Social media posts
Claim dated 9 Jul 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియోకి రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో జరిగిన అత్యాచార ఘటనతో సంబంధం లేదు. ఉత్తర ప్రదేశ్లోని అలీగఢ్ జిల్లా చందౌస్లో జరిగిన 2026 మొహర్రం ఊరేగింపు సందర్భంగా అబ్బాసీ అఖారా వారు ఒక సాంప్రదాయ విన్యాసాలు ప్రదర్శించినప్పుడు దీనిని చిత్రీకరించారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reel/DakaiyouvuH/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.