Checked elsewhere / FACTLY

“1300 ఏళ్ళ క్రితం తమిళనాడులో నిర్మించిన పంచవర్ణ స్వామి దేవాలయంలో సైకిల్ తొక్కుతున్న భారతీయుని శిల్పం”
Social media posts Claim dated 8 Dec 2020.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఫోటోలో ఉన్న శిల్పం అసలు భారతదేశంలో లేదు. ఇండోనేషియా లోని బాలి లో ఉన్న ‘Pura Dalem Jagaraga Temple’ లో ఆ సైకిల్ శిల్పం ఉంది. అంతేకాదు, 19 శతాబ్దంలో డచ్ వారితో యుద్ధం జరిగాక ఆ శిల్పాన్ని (ఇతర ఆధునిక పరికరాల శిల్పాలతో పాటు) మందిరం గోడల పై చెక్కినట్టు తెలిసింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 8 December 2020. FACTLY (India) looked into it and published its finding on 9 December 2020, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.