Checked elsewhere / FACTLY

“14 నవంబర్ 2025న ECI ప్రకటించిన 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ బీహార్ ప్రజలు భారీ నిరసనలు నిర్వహిస్తున్నారు.”
Social media posts Claim dated 16 Nov 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

14 నవంబర్ 2025న ECI ప్రకటించిన 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ బీహార్ ప్రజలు భారీగా నిరసనలు చేసినట్లు ఎటువంటి రిపోర్ట్స్/ఆధారాలు లేవు. అలాగే, ఈ వైరల్ వీడియోలు కూడా 2025న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించక ముందు నుండే ఇంటర్నెట్‌లో ఉన్నాయి.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.