“14 నవంబర్ 2025న ECI ప్రకటించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ, ఓట్లు దొంగిలించారని బీహార్ ప్రజలు భారీ నిరసనలు నిర్వహిస్తున్నారు.”
What FACTLY found
14 నవంబర్ 2025న ECI ప్రకటించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ, ఓట్లు దొంగిలించారని బీహార్ ప్రజలు భారీగా నిరసన చేపట్టినట్టు ఎటువంటి రిపోర్ట్స్/ఆధారాలు లేవు. అలాగే, ఈ వైరల్ వీడియో బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలోని నేత్రంగ్‌లో 15 నవంబర్ 2025న ఆమ్ ఆద్మీ పార్టీ MLA చైత్ర్ వసావ నిర్వహించిన ర్యాలీకి సంబంధించినది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 18 November 2025. FACTLY (India) looked into it and published its finding on 19 November 2025, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1631171391465582
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.