“ఇటీవల 14 ఫిబ్రవరి 2025న వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీని ట్రంప్ ‘gross incompetence’(అసమర్థత) అంటూ అవమానించారు, అందుకు సంబంధించిన వీడియో.”
What FACTLY found
మోదీ, ట్రంప్ సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాతో భారతదేశ సంబంధాల గురించి ఒక రిపోర్టర్ మోదీని ప్రశ్నించగా, ట్రంప్ మోదీ స్పందించకముందే నవ్వుతూ జవాబిచ్చారు. ఆయన గత అమెరికా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, బలహీనమైన నాయకత్వం వల్ల ప్రపంచం ఎదురుదెబ్బలు తిన్నదని, కానీ తన అధ్వర్యంలో పరిస్థితి మెరుగవుతోందని అన్నారు. అంతేకానీ, ట్రంప్ మోదీని ‘gross incompetence’ (అసమర్థత) అని అనలేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 21 February 2025. FACTLY (India) looked into it and published its finding on 24 February 2025, 3 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.