Checked elsewhere / FACTLY

“14 జూన్ 2026న బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్న ప్రమాదాన్ని చూపుతున్న వీడియో”
Social media posts Claim dated 13 Jun 2026.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

14 జూన్ 2026న రియో డి జనీరోలో రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్న ఘటన జరిగినప్పటికీ, వైరల్ వీడియో ఆ ప్రమాదానికి సంబంధించినది కాదు. ఇది 23 ఏప్రిల్ 2024న మలేషియాలోని లుముట్ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదాన్ని చూపుతుంది. ఈ ప్రమాదంలో మలేషియన్ నేవీకి చెందిన రెండు హెలికాప్టర్లు ఢీకొనగా, అందులో ఉన్న పది మంది మరణించారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.