“14 మే 2026 నుండి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేయబడతాయని చెప్తున్న న్యూస్ రిపోర్ట్ వీడియో”
Social media posts
Claim dated 13 May 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియో ఏప్రిల్ 2017 నాటిది. ఇంధన వనరుల వాడకం తగ్గించడం కోసం ఎంపిక చేసిన 8 రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులకు సెలవు ప్రకటిస్తున్నట్లు 2017లో పెట్రోల్ బంకుల యజమానుల సంఘం తెలిపింది. అయితే, ఆ ప్రణాళికను తరువాత ఉపసంహరించుకున్నారు. మే 2026లో ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు పెట్రోల్ బంకుల యజమానుల సంఘాలు కానీ, ప్రభుత్వం కానీ అధికారికంగా ప్రకటించలేదు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1756367318669449
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.