“భారతదేశ పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో 14 కేజీల LPG గ్యాస్ సిలిండర్ ధర రూ. 3,500 INR (భారతీయ రూపాయలు).”
What FACTLY found
భారతదేశ పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో 14 కేజీల LPG గ్యాస్ సిలిండర్ ధర 3,500 భారత రూపాయలు (INR) అనే వాదన సరైనది కాదు. ప్రస్తుతం ఏప్రిల్ 2025లో భారతదేశంలో 14.2 కిలోల సబ్సిడీ లేని LPG గ్యాస్ సిలిండర్ ధర రూ. 853 INR (ఢిల్లీలో ధర). అంటే, భారతదేశంలో ఒక కిలో LPG గ్యాస్ ధర సుమారు రూ. 60 INR. అదే విధంగా కిలో LPG గ్యాస్ ధర పాకిస్తాన్లో సుమారు రూ. 76 INR , బంగ్లాదేశ్లో సుమారు రూ. 85 INR. అంటే ఏప్రిల్ 2025లో, 14.2 కేజీల LPG గ్యాస్ సిలిండర్ ధర పాకిస్తాన్లో సుమారు రూ. 1081 INR, బంగ్లాదేశ్లో...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/abntelugutv/posts/pfbid02Lga6ppEQGwiFmqMcFW4bbmqbuQxxmzLRG47qALD…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.