Checked elsewhere / FACTLY

“తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) సంబంధించిన 1400 కేజీల బంగారాన్ని మూడు వాహనాలలో అక్రమంగా తరలిస్తుండగా ఇటీవల చెన్నై పోలీసులు పట్టుకున్నారు”
Social media posts Claim dated 4 May 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

2019లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెన్నై నుండి 1400 కేజీల బంగారాన్ని టీటీడీకి తరలిస్తుండగా ఎన్నికల కమిషన్‌కు చెందిన స్టాటిక్ సర్వేలియన్స్ టీం (SST) వాటిని పట్టుకొని సీజ్ చేసింది. టీటీడీతో కుదుర్చుకున్న మూడేళ్ళ ఒప్పందం ముగియడంతో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ టీటీడీకి ఇవ్వవలిసిన బంగారాన్ని చెన్నై నుండి తరలిస్తుండగా ఎన్నికల కమిషన్ అధికారులు తమిళనాడు తిరువళ్లూరు జిల్లాలో పట్టుకున్నారు. సంబంధిత పత్రాలని, వివరాలని తనిఖీ చేసిన తరువాత ఎన్నికల కమిషన్ అధికారులు సీజ్ చేసిన బంగారాన్ని తిరిగి టీటీడీకి అప్పచెప్పింది. ...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 4 May 2022. FACTLY (India) looked into it and published its finding on 5 May 2022, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.