“కేంద్ర ప్రభుత్వం భారత్ బయోటెక్ సంస్థ కి కరోనా వాక్సిన్ ని 15 ఆగస్టు 2020న మార్కెట్ లోకి విడుదల చేయడానికి పర్మిషన్ ఇచ్చింది.”
Social media posts
Claim dated 29 Jul 2020.
FACTLY rated thisFALSE
What FACTLY found
ICMR లేఖని జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో అన్ని క్లినికల్ ట్రయల్స్ తర్వాత 15 ఆగస్టు 2020 వరకి వాక్సిన్ ని విడుదల చేసే ప్రయత్నం చేస్తాము అనే మాత్రమే ఉంది. . ఒక ఇంటర్వ్యూ లో భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు డా. కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, తాము కనిపెట్టబోయే వాక్సిన్ అన్ని రక్షణ ప్రమాణాలు పాటించి, అన్ని క్లినికల్ ట్రయల్ స్టేజెస్ ని విజయవంతంగా దాటి అధికారుల నుండి అనుమతులు పొందితే 2021వ సంవత్సరం ఆరంభంలో ప్రజలకి అందుబాటులోకి వస్తుందని అన్నారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.