“15 సెప్టెంబర్ 2026న భారత్, పాకిస్తాన్ యుద్ధనౌకలు ఒకదానికొకటి ఢీకొన్న దృశ్యాలు.”
Social media posts
Claim dated 16 Sep 2026.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ వీడియో 15 సెప్టెంబర్ 2026న భారత్, పాకిస్తాన్ యుద్ధనౌకలు ఢీకొన్న ఘటనకు సంబంధించినది కాదు. వాణిజ్య నౌక ‘ఎంవీ సూయజ్’కు భద్రతగా వెళ్తున్న సమయంలో 2011లో పాకిస్థాన్ నౌక పీఎన్ఎస్ బాబర్, భారత నౌక ఐఎన్ఎస్ గోదావరిని ఢీకొన్న పాత సంఘటనకు సంబంధించిన వీడియో ఇది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1454823139885797
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.