“15 ఆగస్టు 2026న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ కార్మిక, రవాణా శాఖ మంత్రి అర్జున్ సింగ్ త్రివర్ణ పతాకానికి బదులుగా బీజేపీ జెండాను ఎగురవేసిన వీడియో.”
Social media posts
Claim dated 18 Aug 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
వైరల్ వీడియో స్వాతంత్ర్య దినోత్సవం నాటిది కాదు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా 6 జూలై 2026న నిర్వహించిన కార్యక్రమంలో ఈ వీడియోను చిత్రీకరించారు. వీడియోకు సంబంధించిన పూర్తి వెర్షన్లో బీజేపీ జెండా ఎగురవేసిన తర్వాత భారత జాతీయ జెండాను కూడా ఎగురవేసినట్లు కనిపిస్తుంది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.