Checked elsewhere / FACTLY

“వలం రూ.15 ప్రీమియం చెల్లించి ప్రయాణ దూరంతో సంబంధం లేకుండా రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్ పొందే ఆఫర్‌ను పేటిఎం ప్రకటించింది”
Social media posts Claim dated 5 Oct 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్ పొందే సౌకర్యాన్ని పేటిఎం ఇటీవల ప్రకటించిన మాట వాస్తవం. అయితే, ఈ ఉచిత రద్దు సౌకర్యం కోసం కట్టే ప్రీమియం 15 రూపాయల నుంచి మొదలయ్యి, ప్రయాణ దూరం, తరగతి మొదలగు వాటి ఆధారంగా పెరుగుతుంది. అంతేకాదు, ఈ ఆఫర్ కేవలం పేటిఎం యాప్‌లో బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉండే కొన్ని ఎంపిక చేసుకున్న రైలులకు మాత్రమే వర్తిస్తుందని పేటిఎం స్పష్టంగా తెలిపింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 5 October 2023. FACTLY (India) looked into it and published its finding on 6 October 2023, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.