Checked elsewhere / FACTLY

“తబ్లిగి జమాత్‌కు క్షమాపణ చెప్పాలని 15 మీడియా ఛానెళ్లకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది”
Social media posts Claim dated 25 Aug 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

తబ్లిగి జమాత్‌కు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు 15 మీడియా ఛానెళ్లకు నోటీసులు జారీ చేసినట్టు ఎటువంటి సమాచారం లేదు. కాకపోతే గతంలో పలు సందర్భాల్లో తబ్లిగి జమాత్‌ వ్యవహారంలో ప్రభుత్వాలు, మీడియా సంస్థల వ్యవహార శైలిని తప్పుబడుతూ సుప్రీంకోర్టు, పలు రాష్ట్ర హైకోర్టులు తీవ్రంగా స్పందించాయి. టైమ్స్ నౌ, టీవీ 18 కన్నడ మరియు సువర్ణ న్యూస్ అనే మూడు న్యూస్ ఛానెళ్లను తబ్లిగి జమాత్‌ను లక్ష్యంగా చేసుకొని కథనాలు ప్రసారం చేసినందుకు నేషనల్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (NBSA) ఈ మూడు ఛానెళ్లకు ఫైన్ విధించింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 25 August 2021. FACTLY (India) looked into it and published its finding on 30 August 2021, 5 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.