“ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని కింద కుట్టు మిషన్ కొనేందుకు కేంద్రం రూ.15,000 డబ్బును బ్యాంక్ అకౌంటులో వేస్తుంది. అదనంగా కుట్టు మిషన్ షాపు పెట్టుకునేందుకు రూ.20 వేల వరకు రుణం కూడా ఇస్తోంది.”
What FACTLY found
‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన’ కింద ఎటువంటి ఉచిత కుట్టు మెషిన్ పథకం అందుబాటులో లేదు. కానీ, 18 కళలలో, కుటుంబ ఆధారిత సాంప్రదాయ వ్యాపారాలలో ఒకదానిలో నిమగ్నమై హస్తకళాకారులు ఈ పథకానికి అర్హులు. ఈ 18 కళలలో టైలరింగ్ కూడా ఒకటి. కుట్టు మిషన్ కొనేందుకు కేంద్రం రూ.15,000 డబ్బును నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంటులో వేయదు. కానీ, స్కిల్ అస్సెస్స్మెంట్ తర్వాత, లబ్ధిదారునికి ప్రాథమిక శిక్షణ ప్రారంభంలో e-RUPI/E-వోచర్‌ల రూపంలో రూ. 15000ల ఇన్సెంటివ్ ఇస్తుంది. వీటిని టూల్‌కిట్‌లను కొనుగోలు చేయడానికి, ప్రభుత్...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 15 June 2024. FACTLY (India) looked into it and published its finding on 18 June 2024, 3 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/munnurukapusrinu.sainisrinivas/posts/pfbid02aZ4YA9g29tj4AyUqhGC6…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.