“16 డిసెంబర్ 1993న కేసరి నాథ్ త్రిపాఠి, మరో 33 మంది MLA లతో కలిసి అయోధ్య రామ మందిరం కోసం ప్రశ్నించిన బీజేపీ, హిందూ MLA లను కొట్టారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”
What FACTLY found
ఈ వైరల్ వీడియో 21 అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కళ్యాణ్ సింగ్ నేతృత్వంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన ఘర్షణను చూపిస్తుంది. ఈ ఘర్షణకు, అయోధ్య రామ మందిరానికి ఎటువంటి సంబంధం లేదు. అంతే కాదు, 1997 అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న కేసరి నాథ్ త్రిపాఠి కూడా బీజేపీ సభ్యుడే.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 30 November 2025. FACTLY (India) looked into it and published its finding on 2 December 2025, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1064158435763032
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.