“17 డిసెంబర్ 2024న లోక్సభ ‘ఒక దేశం, ఒకే ఎన్నికల (జమిలి ఎన్నికల)’ బిల్లుకు ఆమోదం తెలిపింది, బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు పోలయ్యాయి.”
What FACTLY found
17 డిసెంబర్ 2024న జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులను లోక్సభ ఆమోదించలేదు. కేవలం జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ‘129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024’, ‘కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024’ రెండిటినీ న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను ప్రవేశపెట్టే తీర్మానంపై ఓటింగ్ జరపగా ఈ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టేందుకు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, 198 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఈ బిల్లులను సాధారణ మెజారిటీతో లోక్సభలో అధికారికంగా ప్రవేశపెట...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid02MeXkdoYP5LBYpshWAFUi8mCtP81SN4kP…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.