Checked elsewhere / FACTLY

“లండన్‌లో ధ్రువ్ రాఠీ అక్టోబర్ 17న నిర్వహించిన నిరసనలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల జెండాలను ప్రదర్శిస్తున్నప్పటి దృశ్యాలు.”
Social media posts Claim dated 18 Oct 2026.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

వైరల్ అవుతున్న వీడియో ధ్రువ్ రాఠీ నిరసనకు సంబంధించినది కాదు. అది 15 ఆగస్టు 2026న లండన్‌లో భారత్, పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా పాకిస్తాన్ గాయకుడు అమీర్ హష్మీ నిర్వహించిన వీధి ప్రదర్శన తాలూకు పాత వీడియో. అయితే, ధ్రువ్ రాఠీ నిరసనలో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్, బంగ్లాదేశ్ వ్యక్తులు పాల్గొన్నట్లు, జెండాలు ప్రదర్శించినట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.