Checked elsewhere / FACTLY

“క్యాన్సర్ ఒక వ్యాధి కాదు కేవలం, బి 17 విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి”
Social media posts Claim dated 27 Jan 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

శరీరంలో కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతూ ఇతర అవయవాలకు వ్యాపించే వ్యాధులను క్యాన్సర్‌గా పరిగణిస్తారు. క్యాన్సర్ విటమిన్ లోపం వలన వచ్చే వ్యాధి కాదు. క్యాన్సర్‌కు ప్రత్యామ్నాయ చికిత్సగా ఉపయోగించే Laetrile లేదా Amygdalin కెమికల్ కాంపౌండుని బి-17 విటమిన్ అని పిలుస్తారు. ఇది సహజ విటమిన్ రకాలలో ఒకటి కాదు. సైనైడ్ విడుదల చేసే ఈ Laetrile కెమికల్ కాంపౌండుని అధిక శాతంలో తీసుకోవడం వలన క్యాన్సర్ తగ్గకపోవడమే కాకుండా శరీరం విషపురితమై రోగి చనిపోయే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. క్యాన్సర్ వ్యాధి ...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 27 January 2022. FACTLY (India) looked into it and published its finding on 31 January 2022, 4 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.