Checked elsewhere / FACTLY

“బీఆర్ఎస్ 18 స్థానాలకు మించి గెలిచే పరిస్థితి లేదని నివేదికలు అందటంతో కేసీఆర్ ప్రగతిభవన్ ఖాళీ చేస్తున్నారు అంటూ దిశ పత్రిక ప్రచురించింది”
Social media posts
FACTLY rated thisFALSE

What FACTLY found

వైరల్ న్యూస్ ఆర్టికల్ కింద భాగంలో ఉన్న లింకును ఆధారంగా తీసుకొని వెతికితే, వేరే ఆర్టికల్‌కు దారి తీసింది. పైగా దిశ న్యూస్ యాజమాన్యం వైరల్ పోస్టు ఫేక్ అంటూ తమ వెబ్సైట్ మరియు X పోస్టు ద్వారా తెలిపారు అని గమనించాం

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 1 December 2023. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.