Checked elsewhere / FACTLY

“తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది పంపిణీ చేస్తున్న 18 లక్షల బతుకమ్మ చీరలకు రూ. 340 కోట్లు ఖర్చు అయిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దీనిని బట్టి ఒక్కో చీర ధర సుమారు 1880 రూపాయలుగా ఉంది”
Social media posts Claim dated 24 Sep 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదటి రోజు రాష్ట్రంలో 8 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నారు అని చెప్పారు. మరియు వార్తా కథనాల ప్రకారం ఈ ఏడాది తెలంగాణ మొత్తం కోటి నుంచి కోటి 18 లక్షల చీరలు పంపిణీ చేస్తారు. GHMC పరిధిలో 15.85 లక్షల చీరలు పంపిణీ ఉంటుంది. రాష్ట్రం మొత్తం పంపిణీ చేసే ఈ చీరలకు రూ. 340 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఒక్కో చీరకు షుమారు రూ. 290 నుంచి రూ. 340 ఖర్చు అవుతుంది.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.