“180 సంవత్సరాల వయసు గల భారతీయ వ్యక్తి ఫోటో”
Social media posts
Claim dated 18 Sep 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఇదే ఫోటో, వివరాలతో ఒక కల్పిత కథనాలు రాసే వెబ్సైటు 2014లో ఒక కథనాన్ని ప్రచురించింది. ఇక్కడి నుండే ఈ కథనం ఇంటర్నెట్ లో షేర్ అయ్యింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, జీన్ లూయిస్ కాల్మెంట్ అనే వ్యక్తి పేరుపై సుదీర్ఘమైన జీవితం గడిపిన వ్యక్తిగా రికార్డు నమోదయ్యి ఉంది. ఈమె 21 ఫిబ్రవరి 1875 న ఫ్రాన్స్‌లో జన్మించి122 సంవత్సరాల వయస్సులో 4 ఆగస్టు 1997న మరణించింది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.