Checked elsewhere / FACTLY

“1893లో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళన మహాసభలో స్వామి వివేకానంద ప్రసంగం దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”
Social media posts Claim dated 7 Oct 2019.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు స్వామి వివేకానంద జీవితం ఆధారంగా తీసిన ‘వివేకానంద బై వివేకానంద’ అనే సినిమా లోనివి.ఈ వీడియోను ‘శ్రీ రామకృష్ణ మఠం చెన్నై’ వారు యూట్యూబ్‌లో 04 అక్టోబర్ 2018న అప్‌లోడ్ చేసారు. అలాగే స్వామి వివేకానందకు సంబంధించి ఎటువంటి వాయిస్ క్లిప్స్ అందుబాటులో లేవని బేలూరు మఠం జనరల్ సెక్రటరీ స్వామి సువీరానంద 11 సెప్టెంబర్ 2020న యూట్యూబ్ వీడియోలో స్పష్టం చేసారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.