“వివిధ రాష్ట్రాల్లో కోవిడ్-19 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ రిస్క్ శాతాలు. తెలంగాణా రాష్ట్రం లో రిస్క్ 122%”
Social media posts
Claim dated 23 Jun 2020.
FACTLY rated thisFALSE
What FACTLY found
కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ రిస్క్ ని లెక్కించడానికి ఉపయోగించిన సూత్రానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. రిస్క్ ని అంచనా వేయడానికి ఉపయోగించిన డేటా ప్రతి ఒక్కరూ ఉపయోగించని ‘ఆరోగ్యసేతు’ అప్లికేషన్ నుండి తీసుకోబడ్డాయి. వాస్తవ డేటా వాడలేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 23 June 2020. FACTLY (India) looked into it and published its finding on 24 June 2020, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Saved copy of the posthttp://archive.ph/bTtpU
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.