Checked elsewhere / FACTLY

“‘కోవిడ్-19 లాంటి క్లిష్ట పరిస్థితుల్లో 150 దేశాలకు భారత్ అవసరమైన మందులు సరఫరా చేసింది. అక్కడి నాయకత్వంలో ఉన్న సేవా భావం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది’ అని WHO చీఫ్ టేడ్రోస్ ప్రశంసించాడు”
Social media posts Claim dated 1 Oct 2020.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

కోవిడ్ ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలకు మోదీ తెలిపిన సంఘీభావానికి కృతజ్ఞతలు తెలుపుతూ మాత్రమే WHO చీఫ్ టేడ్రోస్ ట్వీట్ చేసాడు, అంతేకాని 150 దేశాలకు భారత్ అవసరమైన మందులు సరఫరా చేసిందని ప్రశంసించలేదు. ప్రశంసించినట్టు ఎటువంటి వార్తా కథనాలు కూడా లేవు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 1 October 2020. FACTLY (India) looked into it and published its finding on 2 October 2020, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.