Checked elsewhere / FACTLY

“బీహార్ లోని పాట్నాలో ఉన్న ఒక కోవిడ్-19 హాస్పిటల్ లోని పరిస్థితి”
Social media posts Claim dated 28 Jul 2020.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

అది ఒక పాత వీడియో. అదే వీడియో సెప్టెంబర్ 2019 నుండి బీహార్ కి చెందిన హాస్పిటల్ వీడియోగా ఇంటర్నెట్ లో షేర్ అవుతుంది. అంటే, కోవిడ్-19 వ్యాధి రాక ముందు వీడియో అది. కావున, బీహార్ కి సంబంధించిన పాత వీడియోని పెట్టి, కోవిడ్-19 సమయంలో జరిగిన ఘటనగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.