“కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల ఒంట్లో అయస్కాంత శక్తు వస్తుంది”
What FACTLY found
కోవిడ్-19 వాక్సిన్ కనుగొనక ముందు నుండి శరీరానికి వస్తువులు అతుకుతున్న వేరే చాలా వీడియోలు ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నట్టు తెలిసింది. కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల ఒంట్లో ఎలాంటి అయస్కాంత శక్తి రాదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరియు సీడీసీ వారు వివరణ ఇచ్చారు. శరీరం పై తేమ మరియు ఇతర కారణాల వల్ల వస్తువులు అతుక్కోవచ్చు, కానీ వ్యాక్సిన్ వల్ల అయస్కాంత శక్తి వస్తుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవని వివిధ నిపుణులు తెలిపారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 14 June 2021. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/kamalkalyan786/posts/218019010151184
- Facebook posthttps://www.facebook.com/udaya.bhaskar.969/posts/4170042719709336
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.