Checked elsewhere / FACTLY

“కోవిడ్-19 వ్యాధి బారినపడిన జర్నలిస్టులకు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం మొదలు పెట్టింది.”
Social media posts Claim dated 7 Jul 2020.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

పోస్టులో ఇచ్చిన లింక్ ‘Journalists Welfare Scheme’ (జర్నలిస్టుల సంక్షేమ పథకం) కి సంబంధించినది. అది ఒక పాత పథకం; దాంట్లో కోవిడ్-19 కి సంబంధించిన వివరాలు లేవు. పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) అధికారులను FACTLY సంప్రదించగా, కోవిడ్-19 వ్యాధి బారినపడిన జర్నలిస్టులకు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఎటువంటి కొత్త పథకం మొదలు పెట్టలేదని తెలిపారు. అయితే, పాత పథకం ‘Journalists Welfare Scheme’ ద్వారా కోవిడ్-19 తో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకి మరియు కో...

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.