“1947 నుండి 2017 వరకు, 70 సంవత్సరాలలో భారతదేశంలో ముస్లింల జనాభా పది రెట్లు పెరిగి, 3 కోట్ల నుండి 30 కోట్లకు చేరింది.”
What FACTLY found
2017 నాటికి భారతదేశంలో ముస్లింల జనాభా 30కోట్లని, 1947 నుండి 2017 వరకు, 70 సంవత్సరాలలో భారతదేశంలో ముస్లింల జనాభా పది రెట్లు పెరిగింది అనే వాదనలో నిజం లేదు. భారతదేశ అధికారిక జనాభా లెక్కల ప్రకారం, 1951 నాటికి భారతదేశంలో ముస్లింల జనాభా సుమారు 3.54 కోట్లు, అలాగే 2011 నాటికి భారతదేశంలో ముస్లింల జనాభా సుమారు 17.22 కోట్లు. అయితే, భారతదేశంలో ముస్లిం జనాభాతో పాటు అన్ని మతాల జనాభా పెరుగుతోంది. మొత్తం భారతదేశ జనాభా కూడా 1951 నుండి 2011 వరకు గణనీయంగా పెరిగింది. 1951 నుండి 2011 మధ్య భారతదేశ మొత్తం జనాభా సు...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/KumhaarrBadangipet/posts/pfbid0YBeDFvoQjSqZ2UVPvpCRh3TgvpLCKMMgf…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.