“1956 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన మొత్తం అప్పులు 3.14 లక్షల కోట్లైతే, జగన్ ఈ 28 నెలల్లో చేసిన అప్పు మొత్తం 2.92 లక్షల కోట్లు”
Social media posts
Claim dated 11 Oct 2021.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు FRBM పరిమితులను దాటిన మాట నిజమైనప్పటికి, అప్పులకు సంబంధించి ఈ వివరాలు కరెక్ట్ కాదు. RBI లెక్కల ప్రకారం 2019 మార్చ్ నెల చివరకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న మొత్తం అప్పు రూ. 2.64 లక్షల కోట్లు. ఇదే 2021 మార్చ్ నెల చివరకి కల్లా రూ. 3.57 లక్షల కోట్లకు చేరుకుంది. 2019లో రాష్ట్ర GSDPలో అప్పుల వాటా 30.6% కాగా, 2020లో 31.8% మరియు 2021(BE)లో 32.7% చేరుకుంది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.