“దేశవిభజన నిర్ణయం తానే స్వయంగా తీసుకున్నానని 1964 ఇంటర్వ్యూలో నెహ్రూ గొప్పగా చెప్తున్న వీడియో”
Social media posts
Claim dated 12 Jul 2021.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
భారతదేశ విభజన జరగడానికి తను స్వయంగా నిర్ణయం తీసున్నానని ఇంటర్వ్యూలో నెహ్రూ గొప్పగా చెప్పలేదు. దేశ విభజన కోసం ముస్లిం లీగ్ నెలకొల్పిన పరిస్థితుల్లో, తాను కూడా మిగితా వారి లాగే, నిరంతర ఇబ్బందుల కంటే విభజన మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపాడు. అప్పటి పరిస్థితుల వల్ల నెహ్రూ కూడా చివరకు విభజన జరగడానికి ఒప్పుకోవటం వాస్తవమే అయినా, దేశవిభజనకు తానే కారణం అని నెహ్రు ఇంటర్వ్యూలో గొప్పగా ఒప్పుకున్నట్టు పోస్ట్ లో చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.