“1965 వరకు భారత సైన్యంలో ముస్లిం రెజిమెంట్ ఉంది. 1965లో దీనిని రద్దు చేశారు, అందుకు రెండు ప్రధాన కారణాలు. 1) 1947లో భారత సైన్యంలో ఉన్న కొందరు ముస్లిం సైనికులు, తమ సొంత బెటాలియన్లో ఉన్న వీర్ గూర్ఖా సైనికులని చంపారు 2) 1965లో ఇండో-పాక్ యుద్ధ సమయంలో ముస్లిం రెజిమెంట్లో సైనికులు పాకిస్తాన్తో పోరాడేందుకు నిరాకరించారు”
Social media posts
Claim dated 27 Jul 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
ముస్లిం రెజిమెంట్ గురించి తప్పుడు వార్తలు ఎక్కువగా ప్రచారం అవుతుండటంతో భారత మాజీ సైనికాధికారులు 14 అక్టోబర్ 2020లో భారత రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ‘ముస్లిం రెజిమెంట్’ అనే విభాగం భారత సైన్యంలో 1965 లేదా అంతకంటే ముందు లేనేలేదు అని స్పష్టం చేశారు. రక్షణ శాఖ, ఆర్మీ, ఆర్కైవ్ వెబ్సైట్లలో కూడా ‘ముస్లిం రెజిమెంట్’కు సంబంధించిన ఎటువంటి సమాచారము లేదు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.