Checked elsewhere / FACTLY

“మణిపూర్‌లోని కుకీ తెగలు నిజానికి బర్మా (మయన్మార్) నుండి శరణార్థులుగా వచ్చావచ్చారని తెలిపే 1968 నాటి లేఖ”
Social media posts Claim dated 28 Jul 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ లెటర్ 1967లో ఖదావ్మీ ఆపరేషన్ సమయంలో మణిపూర్‌కు పారిపోయి వచ్చిన కుకీలకు భారత ప్రభుత్వం అందించబోయే మానవతా సహాయం అమలుకు సంబంధించింది. పైగా ఈ అంశానికి సంబంధించిన లెటర్లలో ఎక్కడ కూడా కుకీలందరు శరణార్థులని ప్రస్తావించలేదు. ఇదిలా ఉంటే పోస్టులో చెప్తున్న దానికంటే ముందే, అనగా 1972లో మణిపూర్ రాష్ట్రం ఏర్పడక ముందు 1950లోనే కుకీలను (అస్సాంలో) STలుగా గుర్తించారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 28 July 2023. FACTLY (India) looked into it and published its finding on 1 August 2023, 4 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.