Checked elsewhere / FACTLY

“1971 భారత్-పాక్ యుద్ధంలో 177 దేశాలు భారత్‌ను వ్యతిరేకిస్తే కేవలం, రష్యా మాత్రమే భారత్‌కు తోడుగా నిలిచి సహాయం చేసింది”
Social media posts Claim dated 7 Mar 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

1971 భారత్-పాక్ యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించిన తీర్మానానికి పోలాండ్ అలాగే, అప్పటి సోవియెట్ యూనియన్‌ (USSR) దేశం అంగీకారం తెలుపలేదు. ఈ తీర్మానం ఆమోదించడానికి నిర్వహించిన వోటింగుకు ఈ రెండు దేశాలు దూరంగా ఉన్నాయి. భారత్-పాక్ యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి భారత్‌, సోవియెట్ యూనియన్‌తో సహా పదకొండు దేశాలు వ్యతిరేకించాయి. అంతేకాదు, 1971 వరకు కేవలం 132 దేశాలు మాత్రమే ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వాన్ని పొందాయి

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.