Checked elsewhere / FACTLY

“1972 లో కేరళలో గొడవలు చేస్తున్న ‘గూండా విజయన్ కొరాన్’ ని అజిత్ దోవల్ పోలీస్ స్టేషన్ సెల్ లో వేసి బెదిరించాడు”
Social media posts Claim dated 11 Jul 2020.
FACTLY rated thisFALSE

What FACTLY found

1971-72 లో కేరళలోని తలస్సేరి లో మత ఘర్షణల జరిగిన మాట వాస్తవమే, వాటిని అదుపు చేయడానికి అజిత్ దోవల్ ని ఆక్కడికి పంపించిన మాట వాస్తవమే, కానీ ‘గూండా విజయన్ కొరాన్’ గొడవలు చేసి అజిత్ దోవల్ ద్వారా బెదిరించబడినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. అంతేకాదు, అప్పటికే పినరాయి విజయన్ ఒక MLA. ‘కోరన్’ అనేది తన తండ్రి పేరు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 11 July 2020. FACTLY (India) looked into it and published its finding on 17 July 2020, 6 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.