Checked elsewhere / FACTLY

“1980 నాటి మొరాదాబాద్ అల్లర్లకు కారణమైన ఇద్దరు ముస్లిం లీగ్ సూత్రదారులను దోషులుగా ప్రకటించేందుకు జ్యూడీషియల్ ప్యానల్‌కు 43 ఏళ్లు పట్టింది”
Social media posts Claim dated 9 Aug 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

1980లో జరిగిన మొరాదాబాద్ అల్లర్లకు సంబంధించిన ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్ తమ నివేదికను 1983లోనే ప్రభుత్వానికి సమర్పించింది. కాగా ఈ 40 ఏళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్, బీజేపీ, ఎస్పీ మరియు జనతాదళ్ పార్టీలు ఏవి కూడా ఈ నివేదికను బహిర్గతం చేయలేదు. కాబట్టి ఈ ఆలస్యానికి జ్యుడిషియల్ కమిషన్/న్యాయవ్యవస్థ భాద్యత కాదని స్పష్టమవుతుంది

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.