“1981లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) నుండి అప్పు తీసుకుంది, కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం UNICEF సంస్థకు వస్తు సేవల రూపంలో సుమారు 6 బిలియన్ డాలర్ల సహాయం అందించింది.”
What FACTLY found
డిపార్ట్మెంట్ అఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA) దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 1981- 1984 మధ్య కాలంలో భారత దేశం IMF SDR 3.9 బిలియన్ రుణాన్ని పొందింది. 1981- 1984, 1991- 1993 మధ్య కాలంలో భారత దేశం IMF దగ్గర తీసుకున్న రుణాన్ని 31 మే 2000వ తేది కల్లా తీర్చేసింది. అంతేగాక, భారత్ 1993 తర్వాత IMF నుండి లోన్ తీసుకోలేదు. 11 అక్టోబర్ 2024న UNICEF జారీ చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, 2016 నుండి 2023 వరకు, భారతీయ సంస్థలు దాదాపు $6 బిలియన్ల విలువైన వస్తువులు మరియు సేవలను UNICEFకు సరఫరా చేశాయి. దీనితో 2023లో భారతదేశం ...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 16 October 2024. FACTLY (India) looked into it and published its finding on 16 October 2024. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/bjpkamareddy.adda/posts/pfbid02rL6Jv43iZuUTtFGYg4BHhfCHjbfnkxH3W…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.