“1983 నాటికి డిగ్రీ సర్టిఫికెట్లను కేవలం చేతితో రాసేవారు. అప్పటికి ప్రింట్ చేసిన సర్టిఫికేట్లు లేవు. మోదీ M.A. సర్టిఫికెట్లో ఉపయోగించిన అక్షర శైలి 1992లో రూపొందించినది. ‘University’ పదాన్ని ‘Unibersity’ అని తప్పుగా ముద్రించారు. సర్టిఫికెట్లో సంతకం చేసిన గుజరాత్ విశ్వవిద్యాలయ ఉప కులపతి అయిన ప్రొ. కె.ఎస్. శాస్త్రి 1981లోనే పదవీ విరమణ చేశారు”
What FACTLY found
1920 నాటి నుంచే దేశంలో ప్రింట్ చేసిన విద్యా సర్టిఫికెట్లను జారీ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. 1990లలో రూపొందించిన ‘Old English Text MT’, ‘marriage’ ఫాంట్‌లను ఈ సర్టిఫికెట్లో వాడలేదు. ‘University’ అనే పదాన్ని సరిగ్గానే ముద్రించారు. కె.ఎస్. శాస్త్రి 1980-81 లో సౌత్ గుజరాత్ విశ్వవిద్యాలయానికి, 1981-87 మధ్య కాలంలో గుజరాత్ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌గా పని చేశారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 5 April 2023. FACTLY (India) looked into it and published its finding on 6 April 2023, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/groups/353906608634100?multi_permalinks=1172613920096694&hoisted…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.