Checked elsewhere / FACTLY

“1986లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీపై జరిగిన హత్యాయత్ననాన్ని అడ్డుకునే క్రమంలో భద్రతా సిబ్బంది ఒక మతి స్థిమితంలేని ఒక బిచ్చగాన్ని కాల్చి చంపేసారు”
Social media posts Claim dated 10 Jan 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

1986లో రాజఘాట్ వద్ద రాజీవ్ గాంధీపై జరిగిన హత్యాయత్నంలో ఆరుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి, ఎవరూ చనిపోలేదు. పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసారు. ఈ దాడికి సంబంధించి ఏర్పాటు చేసిన విచారణ కమిటీ కూడా దాడిలో కేవలం ఆరుగురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారని మాత్రమే రిపోర్ట్‌లో పేర్కొంది. వార్తా కథనాలు కూడా ఇలానే రిపోర్ట్ చేసాయి. ఈ దాడిలో పోలీసులు ఒక బిచ్చగాడిని కాల్చి చంపారన్నది పూర్తిగా కల్పితం

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 10 January 2022. FACTLY (India) looked into it and published its finding on 11 January 2022, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.