“బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ఇటీవల ‘టెర్రరిస్ట్’గా ప్రకటించింది. పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద నిరోధక చట్టం, 1997 కింద తీవ్రవాద లేదా నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను పర్యవేక్షించే జాబితాలో సల్మాన్ ఖాన్‌ను చేర్చింది.”
Social media posts
Claim dated 29 Oct 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వాదనలో ఎటువంటి నిజం లేదు. వైరల్ అవుతున్న ఈ నోటిఫికేషన్ ఒక పాత నోటిఫికేషన్‌ను ఉపయోగించి తయారు చేసినది. పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క ఫ్యాక్ట్ చెక్ విభాగం వారు 26 అక్టోబర్ 2025న ఇది నిజం కాదని స్పష్టం చేశారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/p/DQUD-d9EjhR/?hl=en
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.