Checked elsewhere / FACTLY

“2 ఆగస్టు 2025న రాబోతున్న ఒక సూర్యగ్రహణం కారణంగా, ప్రపంచమంతా పగలు ఆరు నిమిషాల పాటు చీకటిగా మారనుంది”
Social media posts Claim dated 20 Jul 2025.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

2 ఆగస్టు 2025న సూర్యగ్రహణం ఏర్పడనుందని ఎటువంటి విశ్వసనీయమైన సమాచారం లేదు. 2 ఆగస్టు 2027న అత్యంత పొడవైన లేదా సుదీర్ఘమైన సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం 6 నిమిషాల 23 సెకన్ల వరకు ఉంటుంది. 1991 నుండి 2114 మధ్య కాలంలో ఇదే అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణం.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 20 July 2025. FACTLY (India) looked into it and published its finding on 23 July 2025, 3 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.