Checked elsewhere / FACTLY

“అఫ్గానిస్తాన్‌లో జరిగిన పరిణామాలతో విసుగు చెంది, ఇస్లాం మీద అసహ్యంతో, గత 2 నెలల్లో సుమారు 5000 మంది ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారు” – ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు”
Social media posts Claim dated 16 Sep 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) అధ్యక్షుడు అలా అన్నట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. పోస్టులో ఉన్న ఫోటోలోని వ్యక్తి సజ్జద్ నొమాని. సజ్జద్ నొమాని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు. సుమారు 5000 మంది ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారని సజ్జద్ నొమాని అన్నారు. . కానీ, ఇలా పెళ్లి చేసుకుంటున్నారనడానికి అఫ్గానిస్తాన్‌లో జరిగిన పరిణామాలు కారణం అని ఆయన అనలేదు. సజ్జద్ నొమాని అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు చేసిన పనులను ప్రశంసించారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 16 September 2021. FACTLY (India) looked into it and published its finding on 20 September 2021, 4 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.