Checked elsewhere / FACTLY

“బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో జరిగిన వేద పఠనం దృశ్యాలు”
Social media posts Claim dated 11 Sep 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో 2010లో భారత్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ కి సంబంధించి అక్టోబర్ 2009లో బకింగ్‌హామ్ ప్యాలెస్ వద్ద నుండి ‘క్వీన్స్ బెటన్ రిలే’ ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సెయింట్ జేమ్స్ స్కూల్‌కి చెందిన పిల్లలు సంస్కృత శ్లోకాలు చదివినప్పుడు తీసింది. ఇదే విషయాన్ని వార్త సంస్థలు కూడా ప్రచురించాయి. బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 08 సెప్టెంబర్ 2022న చనిపోయారు, తన అంత్యక్రియలు 19 సెప్టెంబర్ రోజున జరగనున్నాయి. కానీ పొస్ట్‌లో తన అంత్యక్రియల సమయంలో చిత్రించిన వీడియో అని తప్పుగా పేర్కొనబడింది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 11 September 2022. FACTLY (India) looked into it and published its finding on 12 September 2022, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.