“హిజాబ్ అల్లర్లలో ధైర్యంగా తన గొంతెత్తి నిలబడిన తబస్సుమ్ షేక్, పీయూసీ 2వ సంవత్సర పరీక్షల్లో 593/600 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్‌గా నిలిచింది”
Social media posts
Claim dated 13 May 2023.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
హిజాబ్ అల్లర్లలో నిలబడింది, PUC పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించింది ఒక్కరు కాదు. ‘అల్లా-హు-అక్బర్’ అంటూ నిలబడిన అమ్మాయి ముస్కాన్ ఖాన్ కాగా, ఇప్పుడు 2nd PUCలో మొదటి ర్యాంకు సాధించింది తబస్సుమ్ షేక్. వీరిద్దరికీ సంబంధంలేదు. ముస్కాన్ ఖాన్ మాండ్యాలోని ప్రీ-యూనివర్శిటీ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతుంది. కాగా మొదటి ర్యాంకు సాధించిన తబస్సుమ్ షేక్ బెంగుళూరులో చదువుకుంది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.