Checked elsewhere / FACTLY

“దురంధర్-2 సినిమా విడుదలయ్యాక కరాచీ వీధుల్లో భారత గూఢచారుల కోసం స్థానికులు, పోలీసులు వెతకడాన్ని చూపుతున్న వీడియో.”
Social media posts Claim dated 23 Mar 2026.
FACTLY rated thisFALSE

What FACTLY found

దురంధర్-2 సినిమా 19 మార్చి 2026న విడుదలవ్వగా, ఈ వీడియో అంతకంటే ముందే, అనగా 26 డిసెంబర్ 2025 నుంచే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. స్థానిక స్వచ్ఛంద సంస్థ పాకిస్తాన్ పోలీసులతో కలిసి మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చేపట్టిన ‘గ్రాండ్ ఆపరేషన్’ కార్యక్రమంలోని ఒక ఘటనని ఈ వీడియో చూపుతుంది. అలాగే, దురంధర్-2 సినిమా విడుదలయ్యాక కరాచీ వీధుల్లో భారత గూఢచారుల కోసం స్థానికులు, పోలీసులు వెతుకుతున్నారని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు మాకు లభించలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 23 March 2026. FACTLY (India) looked into it and published its finding on 24 March 2026, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.