Checked elsewhere / FACTLY

“2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఎస్సీ/ఎస్టీ/బీసీలు రిజర్వేషన్లు పొందేందుకు అనర్హులు, కానీ 8 లక్షల వరకు ఆదాయం ఉన్న ఓసీ(OC)లు EWS కేటగిరీలో రిజర్వేషన్లు పొందడానికి అర్హులు.”
Social media posts Claim dated 20 Oct 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

SC/STలు రిజర్వేషన్లు పొందేందుకు ఎటువంటి ఆదాయ పరిమితులు లేవు; బీసీ(BC)లకు, EWS కేటగిరీలో రిజర్వేషన్లు పొందడానికి ఓసీ(OC)లకు ఆదాయ పరిమితి 8 లక్షలుగా ఉంది. ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతున్న ఇతర వెనుకబడిన తరగతులు (OBC)ల్లో ‘వెనుకబాటు నుంచి బయటపడిన’ (Creamy layer) వారికి రిజర్వేషన్లు మినహాయించటం 1993 నుండి అమలులోకి వచ్చింది. జనవరి 2019లో జనరల్ కేటగిరీ పేదలకు/అగ్రవర్ణ పేదలకు, అనగా ఎస్సీ/ఎస్టీ/బీసీ (SC/ST/BC) రిజర్వేషన్లు పొందని జనరల్ కేటగిరీలోని(OC) ప్రజలకు EWS కేటగిరీలో 10శాతం రి...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 20 October 2024. FACTLY (India) looked into it and published its finding on 22 October 2024, 2 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.