“మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో దేశంలోనే 2వ అతి పెద్ద కోవిడ్ సంరక్షణ కేంద్రాన్ని RSS నిర్మించింది”
What FACTLY found
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘Maa Ahilya COVID Care Centre’ ని ఇండోర్ లోని ‘Radha Soami Satsang Beas’ (RSSB) ఆధ్యాత్మిక సంస్థ స్థలంలో నిర్మించారు. RSSB సంస్థకు రాజకీయ పార్టీలతో గాని, ఇతర వాణిజ్య పరమైన సంస్థలతో ఎటువంటి సంబంధం లేదు. ఇండోర్ లోని ఈ కోవిడ్ క్వారంటైన్ కేంద్రంలో RSS కార్యకర్తలు కూడా వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఈ కోవిడ్ క్వారంటైన్ కేంద్రాన్ని నిర్మించడానికి పలు వ్యాపారవేత్తలు, సామాజిక సంస్థలు విరాళాలు ఇచ్చినట్టు న్యూస్ వెబ్ సైట్స్ రిపోర్ట్ చేసాయి
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 24 April 2021. FACTLY (India) looked into it and published its finding on 26 April 2021, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.